మంత్రి రాంప్రసాద్ రెడ్డి మదనపల్లి పర్యటనలో భారీ బైక్ ర్యాలీ

950చూసినవారు
మంత్రి రాంప్రసాద్ రెడ్డి మదనపల్లి పర్యటనలో భారీ బైక్ ర్యాలీ
ఆదివారం మదనపల్లె పర్యటనలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. పట్టణంలో జననీరాజనాలు, బాణాసంచా, డప్పు వాయిద్యాలతో సందడి నెలకొంది. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి తనకు స్వాగతం పలికిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్