గుండ్లూరు వీధిలో పిచ్చికుక్క దాడి – పలువురికి గాయాలు

1270చూసినవారు
గుండ్లూరు వీధిలో పిచ్చికుక్క దాడి – పలువురికి గాయాలు
మంగళవారం మదనపల్లె టౌన్‌లోని గుండ్లూరు వీధిలో పిచ్చికుక్క దాడిలో ముజీబ్, శ్రీనివాసులు, ఇమ్మానుయోల్, ఫరీదా హుసేన్, ఇమామ్ సాబ్, నౌషాద్ తో సహా పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్