మదనపల్లె: డెబిట్ కార్డ్ డీ-యాక్టివేషన్ పేరుతో నగదు స్వాహా

1చూసినవారు
మదనపల్లె: డెబిట్ కార్డ్ డీ-యాక్టివేషన్ పేరుతో నగదు స్వాహా
బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న వాసాల భాగ్యలక్ష్మిని మదనపల్లెలోని ఐసీఐసీఐ బ్యాంక్ ఉద్యోగి రాజేశ్ మోసం చేశాడు. డెబిట్ కార్డు డీ-యాక్టివేషన్ చేస్తానని చెప్పి, ఆమె ఖాతా నుండి రూ.2.94 లక్షలు స్వాహా చేశాడని సీఐ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్