మదనపల్లి: సర్పంచ్ చలపతికి చెక్ పవర్ పునరుద్ధరణ

1553చూసినవారు
మదనపల్లి: సర్పంచ్ చలపతికి చెక్ పవర్ పునరుద్ధరణ
మదనపల్లె మండలం కురవంక గ్రామ పంచాయతీ సర్పంచ్ పసుపులేటి చలపతికి జిల్లా అధికారులు మంగళవారం నిలిపివేసిన చెక్ పవర్ అధికారాలను పునరుద్ధరించారు. గతంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేసిన ఈ అధికారాలను, నిధుల ఖర్చుకు సంబంధించిన రికార్డులు, బిల్లులు, వోచర్లు పరిశీలించిన తర్వాత అధికారులు తిరిగి అప్పగించారు. దీంతో గ్రామంలో నిలిచిపోయిన అభివృద్ధి, పారిశుధ్య పనులు వేగవంతం చేస్తామని సర్పంచ్ చలపతి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్