మదనపల్లె రైతు ఆత్మహత్యాయత్నం: ఆసుపత్రికి తరలింపు

1829చూసినవారు
మదనపల్లె మండలం చిలకవారిపల్లికి చెందిన చిదనిగేపల్లి రమణయ్య (56) కుటుంబ సమస్యల కారణంగా శనివారం మద్యం సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే అతన్ని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో రుయాకు తరలించారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్