మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాష జన్మదిన వేడుకలు ఘనంగా

614చూసినవారు
రామసముద్రం మండల కేంద్రంలోని చెక్‌పోస్ట్ కూడలిలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాష జన్మదిన వేడుకలను మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాణాసంచాలు పేల్చి కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. ఎమ్మెల్యేకు దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం కలగాలని నాయకులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని సందడి చేశారు.

సంబంధిత పోస్ట్