మదనపల్లె: ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం: చింత మోహన్

0చూసినవారు
మదనపల్లెలో ఆదివారం జరిగిన రాజ్యాంగ పరిరక్షణ మహా పాదయాత్రలో మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు సామాజిక వర్గీకరణ పేరుతో చేసిన ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని, మాలల మనోభావాలను దెబ్బతీశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మాలమహానాడు జాతీయ అధ్యక్షులు డా. యమల సుదర్శన్ అధ్యక్షత వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్