మదనపల్లె: ప్రైవేట్ ఆసుపత్రి ఎదుట బాధితుల ఆందోళన

2208చూసినవారు
మదనపల్లెలోని ఓ ప్రైవేట్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఎదుట బుధవారం బాధితుల బంధువులు ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల ప్రసవం కోసం చేరిన సుమియా అనే మహిళ పరిస్థితి విషమించిందని వారు ఆరోపించారు. కడుపులోని శిశువు మృతి చెందినట్లు చెప్పి ఆపరేషన్ చేసిన తర్వాత సుమియా ఆరోగ్యం క్షీణించిందని, ఈ ఘటనపై న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్