నిమ్మనపల్లె: బండ్లపై వద్ద ఆటో బోల్తా.. ఐదుగురికి తీవ్ర గాయాలు

697చూసినవారు
నిమ్మనపల్లె మండలంలోని బండ్లపై వద్ద శుక్రవారం ఉదయం ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో డ్రైవర్‌తో సహా ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు, గాయపడిన వారి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్