నిమ్మనపల్లి: గన్నేరు పప్పు తిని రైతు ఆత్మహత్యాయత్నం

1616చూసినవారు
నిమ్మనపల్లి: గన్నేరు పప్పు తిని రైతు ఆత్మహత్యాయత్నం
బుధవారం సాయంత్రం నిమ్మనపల్లి మండలంలో కుటుంబ సమస్యలతో రైతు రమణ (55) గన్నేరు పప్పు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యుల చికిత్సతో ప్రస్తుతం కోలుకుంటున్నాడు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్