మదనపల్లి ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ

296చూసినవారు
మదనపల్లి ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ
మదనపల్లి మండలంలోని సీటీఎం పీహెచ్‌సీని అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ లక్ష్మీనరసయ్య శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు, రికార్డులు, నివేదికలను ఆయన పరిశీలించారు. గర్భిణీ స్త్రీల సేవలు, మాతా-శిశు ఆరోగ్యం, సాధారణ ప్రసవాలు, సీజనల్ వ్యాధుల నివారణ, పిల్లల టీకాలపై సమీక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్