తెలుగుదేశం పార్టీ కార్యకర్త కుటుంబానికి రూ.5 లక్షల భీమా

1534చూసినవారు
తెలుగుదేశం పార్టీ కార్యకర్త కుటుంబానికి రూ.5 లక్షల భీమా
మదనపల్లి నియోజకవర్గంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన తెలుగుదేశం పార్టీ సభ్యుడు శంకర్ కుటుంబానికి పార్టీ తరఫున రూ.5 లక్షల భీమా బుధవారం అందజేయబడింది. పార్టీ సీనియర్ నాయకులు ఆర్జే వెంకటేష్, మృతుని భార్య సుమతికి ఈ భీమా పత్రాన్ని అందజేశారు. కష్టకాలంలో పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్