మాంసం మార్కెట్, ప్రైవేట్ బస్టాండ్ నిర్వహణకు టెండర్లు ఆహ్వానం

612చూసినవారు
మాంసం మార్కెట్, ప్రైవేట్ బస్టాండ్ నిర్వహణకు టెండర్లు ఆహ్వానం
మదనపల్లె పురపాలక సంఘం పరిధిలోని దినసరి మాంసం మార్కెట్, ప్రైవేట్ బస్టాండ్ నిర్వహణకు 2026-27 సంవత్సరానికి టెండర్, ఆక్షన్ ఏప్రిల్ 7 సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ప్రమీల మంగళవారం తెలిపారు. గతంలో నిర్వహించిన టెండర్, ఆక్షన్‌కు ఎవరూ ముందుకు రాకపోవడంతో వాయిదా పడినట్లు చెప్పారు. ఆసక్తి గల టెండర్ దారులు పాల్గొనాలని ఆమె సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్