నూతన వధూవరులను ఆశీర్వదించిన మున్సిపల్ చైర్పర్సన్ ఆశీస్సులు

442చూసినవారు
నూతన వధూవరులను ఆశీర్వదించిన మున్సిపల్ చైర్పర్సన్ ఆశీస్సులు
మదనపల్లె సమీపంలోని కురబలకోట మండలం అంగళ్లు లో గురువారం వైసీపీ యువ నాయకుడు అయ్యాజ్ తమ్ముడు హిజాజ్, నఫీసల వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మదనపల్లె మున్సిపల్ చైర్పర్సన్ మనుజ రెడ్డి, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్