అంగన్వాడి ఉత్సవం: ప్రధాని మోడీ ప్రజాసేవకు నివాళి

4చూసినవారు
అంగన్వాడి ఉత్సవం: ప్రధాని మోడీ ప్రజాసేవకు నివాళి
కడప జిల్లా మైదుకూరు ప్రాజెక్టు పరిధిలోని సికొత్తపేట సెక్టార్ అంగన్వాడి కేంద్రంలో బుధవారం అంగన్వాడి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజాసేవ సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఉత్సవంలో బీజేపీ కడప మహిళా మోర్చా అధ్యక్షురాలు లక్ష్మీదేవి, కార్యకర్తలు నాగమణి, పార్వతి, ముంతజ్ భేగం, ఎస్తేర్ రాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 7 వరకు రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో మూడు రోజులపాటు నిర్వహించబడుతోంది.

సంబంధిత పోస్ట్