పెంపుడు కుక్కలకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్

17చూసినవారు
పెంపుడు కుక్కలకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్
ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా వైఎస్సార్‌ కడప జిల్లా మైదుకూరులోని బ్రహ్మం గారి మఠం మండలంలో పశువైద్య శాలలో పెంపుడు కుక్కలకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ సోమవారం వేశారు. డా. వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పశువైద్య శాలల్లో ఈ టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. పెంపుడు కుక్కల రక్షణకు, కుటుంబ భద్రతకు ఈ టీకా తప్పనిసరిగా ఇప్పించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్