అభివృద్ధిపై చర్చకు రండి: రఘురాంరెడ్డికి టిడిపి నేత సవాల్

505చూసినవారు
అభివృద్ధిపై చర్చకు రండి: రఘురాంరెడ్డికి టిడిపి నేత సవాల్
మాజీ ఎమ్మెల్యే రఘురాంరెడ్డి తమ ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలను దువ్వూరు మండల టిడిపి అధ్యక్షుడు బొరెడ్డి రమణారెడ్డి ఖండించారు. గురువారం ఆయన మాట్లాడుతూ, దేవాలయాలకు చందాలు, పేద విద్యార్థులకు సాయం చేయడంలో తమ ఎమ్మెల్యే ఎప్పుడూ ముందే ఉంటారని తెలిపారు. కమీషన్ల ఆరోపణలు అవివేకమని, దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. తమకు విలువ ఉందో లేదో తమ నాయకుడితో చూసుకుంటామని, ఇతరులకు ఎందుకు బాధ అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్