డి. అగ్రహారంలో ఎమ్మెల్యే పుట్టా పెన్షన్ల పంపిణీ

579చూసినవారు
డి. అగ్రహారంలో ఎమ్మెల్యే పుట్టా పెన్షన్ల పంపిణీ
మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ బి. మఠం మండలం డి. అగ్రహారంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, వృద్ధులు, దివ్యాంగులకు సకాలంలో పెన్షన్లు ఇవ్వడం ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేష్ రెడ్డి, ఇతర నాయకులు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్