కన్న బిడ్డను రూ. 50 వేలకు అమ్మిన తండ్రి...

2208చూసినవారు
కడప జిల్లా మైదుకూరులో తాగుడుకు బానిసైన బాలకూమార్ అనే వ్యక్తి తన 2 నెలల పసికందును రూ. 50 వేలకు విక్రయించిన దారుణం వెలుగులోకి వచ్చింది. భార్య లక్ష్మీనారాయణమ్మకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తానని నమ్మించి, చెన్నూరు ఆసుపత్రికి తీసుకెళ్లి, అక్కడి సిబ్బంది సహాయంతో బిడ్డను అమ్మేసి, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. బాధితురాలు ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

సంబంధిత పోస్ట్