రేకలకుంటలో స్మశాన వాటికకు భూమి పూజ: ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

607చూసినవారు
రేకలకుంటలో స్మశాన వాటికకు భూమి పూజ: ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్
మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మశాన వాటికల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా బ్రహ్మం గారి మఠం మండలంలోని రేకలకుంట పంచాయతీలోని ఎస్సీ కాలనీకి స్మశాన వాటిక నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంతో ఎన్నో ఏళ్లుగా స్మశానాలలో వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఊరట కలగనుంది. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్