కడప జిల్లా నూతన జాయింట్ కలెక్టర్‌గా నియమితులైన నిధి మీనాని శుక్రవారం మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్ భవనంలో ఆమెను కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, జాయింట్ కలెక్టర్‌తో నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు.