మైదుకూరు: మాజీ ఎమ్మెల్యేపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మున్సిపల్ చైర్మన్

56చూసినవారు
మైదుకూరు: మాజీ ఎమ్మెల్యేపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మున్సిపల్ చైర్మన్
మైదుకూరు మున్సిపల్ చైర్మన్ మాచనురు చంద్ర మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మునిసిపల్ చైర్మన్ శనివారం విలేకరులతో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే మున్సిపల్ ఎన్నికలు గడిచిన మూడు నెలలకే రూ. కోటి తన అనుచరుల ద్వారా డిమాండ్ చేసి తీసుకునట్లు ఆరోపణలు చేశారు. వైసీపీ పార్టీ కౌన్సిలర్లను గుంపు గుత్తగా అమ్ముతానని చెప్పాడని అన్నారు. రాజకీయాన్ని మాజీ ఎమ్మెల్యే వ్యాపారం చేశారని తెలిపారు.
Job Suitcase

Jobs near you