వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు మండలం గుండాపురం గ్రామంలో పందిటి సుందర్ స్కూల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం విద్యార్థులకు స్వీట్లు పంచి, వారి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ విజయాన్ని పిల్లలతో కలిసి జరుపుకోవడం అందరినీ ఆకట్టుకుంది.