విద్యుత్ సరఫరాలో అంతరాయం: ప్రజలు సహకరించాలి

1784చూసినవారు
విద్యుత్ సరఫరాలో అంతరాయం: ప్రజలు సహకరించాలి
ఆదివారం నాడు 33 KV విద్యుత్ సబ్ స్టేషన్ లో మరమ్మత్తుల కారణంగా, 14.06.2026 వ తేదీన ఉదయము 08.15 గంటల నుండి 10.45 వరకు చాపాడు మండలములోని చాపాడు, అన్నవరం, కేతవరం సబ్ స్టేషన్లకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ అధికారులు తెలిపారు. ఈ అంతరాయాన్ని ప్రజలు గమనించి సహకరించాలని వారు కోరారు. ఈ అంతరాయం వైఎస్సార్‌ కడప జిల్లాలోని మైదుకూరు ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుంది.

సంబంధిత పోస్ట్