చాపాడు పాఠశాల రోడ్డు పనులను పరిశీలించిన టిడిపి అధ్యక్షుడు

976చూసినవారు
చాపాడు పాఠశాల రోడ్డు పనులను పరిశీలించిన టిడిపి అధ్యక్షుడు
వైఎస్సార్‌ కడప జిల్లా చాపాడు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న నూతన రోడ్డు నిర్మాణ పనులను చాపాడు మండల టిడిపి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి గురువారం ఉదయం పరిశీలించారు. శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు నాణ్యతలో రాజీ పడకుండా రోడ్డు నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ మైనార్టీ కార్యదర్శి అక్బర్ సలీం, రాజోలి బయపు రెడ్డి, కిరణ్, మస్తాన్, రవి, అబ్దుల్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్