స్టేట్ టూరిజం వైస్ చైర్మన్ గా యెలిశెట్టి ప్రసాద్ నియామకం

4చూసినవారు
స్టేట్ టూరిజం వైస్ చైర్మన్ గా యెలిశెట్టి ప్రసాద్ నియామకం
ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ స్టేట్ టూరిజం కమిటీ వైస్ చైర్మన్ గా కడప జిల్లా మైదుకూరు కి చెందిన యెలిశెట్టి ప్రసాద్ ని నియమించడం జరిగింది. ఈ నెల 27వ తారీఖున గండి క్షేత్రంలో జరగబోవు జిల్లా మొదటి కార్యవర్గ సమావేశంలో మహాసభ పెద్దలు, జిల్లా కమిటీ అధ్యక్షులు చేతుల మీదుగా నియామక పత్రం అందజేయడం జరుగుతుందని ఆర్యవైశ్య మహాసభ నాయకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్