
భార్య, కొడుకు చేతిలో దారుణ హత్యకు గురైన వ్యక్తి
అన్నమయ్య జిల్లా పీలేరు మండలంలో భార్య, కన్నకొడుకు కలిసి భర్తను దారుణంగా హత్య చేశారు. స్థానిక డిష్ కాలనీకి చెందిన సుబ్రహ్మణ్యం మృతుడిగా గుర్తించారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.






































