గుర్రంకొండ: ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధురాలు గాయాలు

185చూసినవారు
గుర్రంకొండ: ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధురాలు గాయాలు
ఆదివారం గుర్రంకొండ మండలం, చెర్లోపల్లి గ్రామంలో అనసూయమ్మ (62) అనే వృద్ధురాలు రోడ్డు దాటుతుండగా, బోనమలకు చెందిన స్కూటరిస్టు వేగంగా వచ్చి ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆమె కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడ్డాయి. స్థానికులు వెంటనే ఆమెను మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్