అన్నమయ్య జిల్లాలో జోరువాన: రైతుల ముఖాల్లో ఆనందం

2774చూసినవారు
అన్నమయ్య జిల్లాలో జోరువాన: రైతుల ముఖాల్లో ఆనందం
అన్నమయ్య జిల్లాలోని గుర్రంకొండ మండలంలో రామాపురం గ్రామంలో ఈరోజు భారీ వర్షాలు కురిశాయి. ఈ ఏడాది తొలిసారిగా కురిసిన ఈ వర్షాలతో రైతులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి సమస్య తీరడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు.

సంబంధిత పోస్ట్