కె. వి. పల్లి: వడ్లకుంటలో ఘర్షణ – వ్యక్తికి తీవ్ర గాయాలు

579చూసినవారు
కె. వి. పల్లి: వడ్లకుంటలో ఘర్షణ – వ్యక్తికి తీవ్ర గాయాలు
కె. వి. పల్లి మండలం సిబ్బాలవారిపల్లి సమీపంలోని వడ్లకుంట పొలం గట్టు వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. మల్లెల జయన్న అనే వ్యక్తి తనపై కొడవలితో దాడి చేశాడని పూజారి నాగులయ్య ఆరోపించారు. ఈ దాడిలో నాగులయ్య తలకు తీవ్ర గాయాలవడంతో కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.