గొల్లపల్లి మాజీ సర్పంచ్‌ను కొరముట్ల శ్రీనివాసులు పరామర్శ

2081చూసినవారు
గొల్లపల్లి మాజీ సర్పంచ్‌ను కొరముట్ల శ్రీనివాసులు పరామర్శ
రైల్వేకోడూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి కొరముట్ల శ్రీనివాసులు, ఇటీవల గుండె శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న గొల్లపల్లి మాజీ సర్పంచ్ కొమ్మిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆయన స్వగృహంలో శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా బసిరెడ్డి రమణ రెడ్డి, మల్లికార్జున రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్