రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి UPDATE

5చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి UPDATE
పీలేరు మండలం వేపులబైలు పంచాయతీ నగరి గ్రామ సమీపంలోని మదనపల్లి - తిరుపతి హైవేపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బెంగళూరు నుంచి తిరుపతి వైపు వెళ్తున్న కారు ఆటోను వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వేపపుల బైలుకి చెందిన దామోదర్ (47) ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. 8 మందికి గాయాలు కాగా క్షతగాత్రులను పీలేరు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్