ఉచిత సౌర విద్యుత్పై అవగాహన కల్పించాలి

588చూసినవారు
ఉచిత సౌర విద్యుత్పై అవగాహన కల్పించాలి
ప్రొద్దుటూరు విద్యుత్ శాఖ ఈఈ రమణారెడ్డి, ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా అందించే రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ పథకంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. మంగళవారం ప్రొద్దుటూరు విద్యుత్ డివిజన్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో, 6,697 యూనిట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా, ఈనెల 24వ తేదీ నాటికి 2,201 యూనిట్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్