ఆన్‌లైన్ మోసాలు పట్ల అప్రమత్తంగా ఉండాలి

2256చూసినవారు
ఆన్‌లైన్ మోసాలు పట్ల అప్రమత్తంగా ఉండాలి
కొండాపురం సర్కిల్ సీఐ రాజా, ఎస్ఐ జయరాములు శనివారం తాళ్ల ప్రొద్దుటూరు చౌటిపల్లి గ్రామంలో పర్యటించి, గ్రామస్తులకు సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, బ్యాంక్ ఫ్రాడ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, వాటి వల్ల కలిగే నష్టాలను వివరించారు. చీటింగ్, ఫ్యాక్షన్, సోషల్ మీడియా దుర్వినియోగం వంటి సామాజిక అంశాలపై కూడా అవగాహన కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్