ప్రొద్దుటూరు అటవీ భూముల ఆక్రమణలపై చర్యలకు కలెక్టర్ ఆదేశం

1075చూసినవారు
ప్రొద్దుటూరు అటవీ భూముల ఆక్రమణలపై చర్యలకు కలెక్టర్ ఆదేశం
ప్రొద్దుటూరులోని పెన్నా నది, రిజర్వ్ ఫారెస్ట్ భూముల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం కడపలో జరిగిన సమావేశంలో, లోకాయుక్త, రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఆక్రమణలో ఉన్న 1044 ఎకరాల ఫారెస్ట్ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సన్నాహాలు చేపట్టాలని రెవెన్యూ, ఫారెస్ట్, విద్యుత్, ఇతర సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్