జగనన్న కాలనీల పేరుతో రూ. కోట్లు దోచారు: వరద

354చూసినవారు
జగనన్న కాలనీల పేరుతో రూ. కోట్లు దోచారు: వరద
శనివారం స్థానిక బొల్లవరం జగనన్న కాలనీలో వసతులు, ఇళ్ల నిర్మాణాలపై మంత్రి పార్థసారథితో కలిసి పరిశీలించిన అనంతరం, లబ్ధిదారులతో సమావేశంలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే రాచమల్లు జగనన్న కాలనీల పేరుతో కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఊరికి దూరంగా జగనన్న కాలనీలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు ఆసక్తి చూపడం లేదని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్