ఐరన్ చోరీపై అధికారులపై మంత్రి మండిపాటు

781చూసినవారు
ఐరన్ చోరీపై అధికారులపై మంత్రి మండిపాటు
ప్రొద్దుటూరులో రూ. 1.70 కోట్ల విలువైన ఐరన్ కడ్డీల చోరీపై మంత్రి పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ప్రొద్దుటూరులో పర్యటించిన ఆయన, ఆర్ అండ్ బి అధికారులను ఉద్దేశించి, రెండు రోజుల్లో నిందితులను గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వానికి నష్టం కలిగించే ఇలాంటి సంఘటనలపై విచారణ జరిపి, ఎంతటి వారైనా ఉపేక్షించకుండా కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని మంత్రి స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్