ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

552చూసినవారు
ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే
ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అకస్మికంగా తనిఖీ చేసి, అభివృద్ధి పనుల నిర్మాణాలను పరిశీలించారు. ఈ నెలలో ఇది ఆయన మూడవ సందర్శన. కంటి విభాగం, వాష్ రూముల నిర్మాణాలను పరిశీలించిన ఆయన, ఎస్ఈ లక్ష్మీపతి రెడ్డికి ఫోన్ చేసి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :