ప్రొద్దుటూరు: కార్మికులకు జీతాలను చెల్లించాలని వినతి

626చూసినవారు
ప్రొద్దుటూరు: కార్మికులకు జీతాలను చెల్లించాలని వినతి
ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న 65 మంది పారిశుధ్య కార్మికులకు మూడు నెలలుగా జీతాలు అందలేదు. ఈ సమస్యపై బుధవారం యూనియన్ నాయకులు సత్యనారాయణ, విజయకుమార్, రాఘవ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను కలిసి, వెంటనే జీతాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనల ప్రకారం నెలకు రూ. 16,400 చెల్లించాల్సి ఉండగా, కాంట్రాక్టర్ రూ. 12,400 మాత్రమే ఇస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్