ప్రొద్దుటూరు: తాగునీటి సమస్యపై యుద్ధ ప్రతిపాదికన చర్యలు

772చూసినవారు
ప్రొద్దుటూరు: తాగునీటి సమస్యపై యుద్ధ ప్రతిపాదికన చర్యలు
ప్రొద్దుటూరు పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రమవుతున్న నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఆధ్వర్యంలో ప్రజలు గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సమస్యపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి, యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఏంఈ శ్రీనివాసులు, వాటర్ వర్కర్స్ ఏఈ సురేంద్ర రెడ్డిలకు తక్షణమే పరిష్కారం చూపాలని సూచించారు. ఈ చర్యల ద్వారా తాగునీటి సమస్యను త్వరగా పరిష్కరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్