సర్ మ్యాపింగ్ పక్కాగా నిర్వహించాలి: కమిషనర్

318చూసినవారు
ప్రొద్దుటూరులో శుక్రవారం ఐఎంఏ హాలులో సర్వే మ్యాపింగ్ పై సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఎస్ డీసీ వెంకటపతి, మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, తహశీల్దార్ ఉదయ భాస్కర్ బిఎల్ఓలకు 2002 ఓటర్ల జాబితాతో 2025 ఓటర్ల వివరాలను మ్యాపింగ్ చేయాలని సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలు నమోదు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఎలక్షన్ డీటీ అజయ్ బాబు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్