గోపవరంలో ఇద్దరు దొంగల అరెస్ట్

3783చూసినవారు
బద్వేల్ నియోజకవర్గం గోపవరం మండలం సంగసముద్రంలో ఆదివారం రాత్రి ఓ ఇంట్లోకి చొరబడిన ఇద్దరు దొంగలను స్థానికులు పట్టుకున్నారు. వారిని స్తంభానికి కట్టేసి, హిందీ, తమిళ భాషల్లో పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్