98% పల్స్ పోలియో కార్యక్రమం పూర్తి

2606చూసినవారు
98% పల్స్ పోలియో కార్యక్రమం పూర్తి
లింగాల మండలంలో ఆదివారం జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో 98 శాతం లక్ష్యాన్ని అధిగమించారు. డాక్టర్ ప్రసన్నకుమార్ తెలిపిన వివరాల ప్రకారం, 3258 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాల్సి ఉండగా, 3266 మందికి విజయవంతంగా వేశారు. మిగిలిన వారికి 29, 30 తేదీల్లో చుక్కలు వేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని పరిశీలించి, చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్