డీలర్లు బియ్యం సక్రమంగా ఇవ్వడం లేదు

1584చూసినవారు
పులివెందులలోని రేషన్ లబ్ధిదారులు బుధవారం మీడియాతో మాట్లాడుతూ, రేషన్ షాప్ డీలర్లు బియ్యం ఇవ్వకుండా కులం పేరుతో దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిసారి బియ్యం కోసం వెళ్ళినప్పుడు గొడవ పడుతున్నారని, గోధుమలు, జొన్నలు రెండు రోజుల్లోనే అయిపోతున్నాయని డీలర్లు చెబుతున్నారని తెలిపారు. రాజకీయాలు తమకు తెలియదని, కచ్చితంగా బియ్యం ఇవ్వాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్