ప్రభుత్వ బీసీ బాలుర కళాశాల వసతి గృహం హాస్టల్ తనిఖీ

3672చూసినవారు
పులివెందుల పట్టణంలోని స్థానిక ప్రభుత్వ బీసీ బాలుర కళాశాల వసతి గృహం, సాంఘిక సంక్షేమ ప్రభుత్వ బాలికల వసతి గృహాలను ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఆకస్మికంగా ఆదివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పాలు ఇవ్వడం లేదని, సమయానికి భోజనం అందించడం లేదని ఆయన గుర్తించారు. వంటలను స్వయంగా పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్