పులివెందుల స్థానిక వైఎస్వీఆర్ఎం జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి ఏప్రిల్ 1వ తేదీ నుంచి అడ్మిషన్లు ప్రారంభమవుతాయని ప్రిన్సిపల్ శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులు అందుబాటులో ఉన్నాయని, విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.