లింగాల: ఫిబ్రవరి 1న పార్నపల్లెకు రానున్న గౌతమ్ ఆదాని

776చూసినవారు
లింగాల: ఫిబ్రవరి 1న పార్నపల్లెకు రానున్న గౌతమ్ ఆదాని
లింగాల మండలం పార్నపల్లె గ్రామ సమీపంలోని చిత్రావతి డ్యాం వద్ద నిర్మాణంలో ఉన్న ఆదాని పవర్ ప్లాంట్ను ఫిబ్రవరి 1న పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదాని సందర్శించనున్నారు. ఈ ప్లాంట్ డ్యాంలోని నీటిని రివర్స్ పంపింగ్ చేయడం ద్వారా విద్యుత్తును తయారు చేసే విధంగా రూపొందించబడింది. ఈ పర్యటన నేపథ్యంలో, డ్యామ్ వద్ద ఉన్న హెలిప్యాడ్ను డీఎస్పీ మురళి నాయక్, అధికారులు పరిశీలించారు.

సంబంధిత పోస్ట్