పులివెందుల ఇన్ఛార్జ్ కమిషనర్ గా ముని కుమార్ బాధ్యతలు

420చూసినవారు
పులివెందుల ఇన్ఛార్జ్ కమిషనర్ గా ముని కుమార్ బాధ్యతలు
పులివెందుల మున్సిపల్ కమిషనర్ రాముడి సస్పెన్షన్ నేపథ్యంలో, ఆయన స్థానంలో మునికుమార్ శనివారం ఇన్ఛార్జ్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు. గతంలో సురేష్ బాబు ఇన్ఛార్జ్ కమిషనర్ గా పనిచేసినప్పటికీ, వ్యక్తిగత కారణాలతో సెలవుపై వెళ్లడంతో మునికుమార్ కు ఈ బాధ్యతలు అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్