పులివెందులలో పి4 బడ్జెట్ ఔట్ రీచ్ కార్యక్రమం

627చూసినవారు
పులివెందులలో పి4 బడ్జెట్ ఔట్ రీచ్ కార్యక్రమం
పులివెందుల పట్టణంలోని స్థానిక ఇష్టా ఆడిటోరియంలో జరిగిన పి 4 బడ్జెట్ ఔట్ రీచ్ కార్యక్రమంలో పులివెందుల జడ్పీటీసీ లతారెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ బడ్జెట్ లక్ష్యాలు, అభివృద్ధి ఫలాలను ప్రజలకు వివరించడం ద్వారా సంక్షేమ పథకాలపై అవగాహన పెరుగుతుందని ఆమె అన్నారు. డీఆర్డీఏ పీడీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి, మహిళా సాధికారత ప్రాధాన్యతను వివరించారు.

సంబంధిత పోస్ట్