పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు: వైఎస్సార్‌ కడపలో ఘనంగా వేడుకలు

6చూసినవారు
పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు: వైఎస్సార్‌ కడపలో ఘనంగా వేడుకలు
వైఎస్సార్‌ కడప జిల్లాలోని వేంపల్లెలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ కడప పార్లమెంట్ సమాచార కమిటీ సభ్యులు డా. దాసరి రవిశంకర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, ప్రభుత్వాసుపత్రిలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించి, పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్